Trump swearing-in ceremony అదిరిపోయే ఏర్పాట్లతో ఘన స్వాగతం| Oneindia telugu

2025-01-20 498

డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొక్క రోజు మాత్రమే మిగిలివుంది. ఆ దేశ కాలమానం ప్రకారం ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రాజధాని వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ వన్ ఎరినా, రొటుండాలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తారు.
#DonaldTrump
#Trumpswearinginceremony
#DonaldTrumpoath